World Senior Shooting Championship: ప్రపంచ సీనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో అమన్‌ప్రీత్ సింగ్‌కు స్వర్ణం
ప్రపంచ సీనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో బుధవారం భారత్‌కు ఒక స్వర్ణం, ఒక కాంస్య పతకం లభించాయి.
పురుషుల 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ ఈవెంట్‌లో అమన్‌ప్రీత్ సింగ్ 577 పాయింట్లతో పసిడి పతకం సొంతం చేసుకోగా... మహిళల 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ టీమ్ విభాగంలో టియానా, యశిత, కృతిక శర్మలతో కూడిన భారత జట్టు 1601 పాయింట్లతో కాంస్య పతకం దక్కించుకుంది.
World Shooting Championship: వరల్డ్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో మేహులి ఘోష్‌కు పసిడి పతకం
#Tags