Players Retirement : టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రీడాకారులు..!
ఇటివలే, రసవత్తరంగా సాగిన ఐసీసీ టీ-20 వరల్డ్ కప్‌లో భారత్ ఘన విజయం సాధించింది. కొన్ని సంవత్సరాల తరువాత ఈ విజయం దక్కడంతో దేశమంతా పండుగ జరుపుకుంటున్నారు. ఇదే సమయంలో ఈ భారత క్రీడాకారులు తమ రిటైర్మెంట్‌ను ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు.
టీ20 క్రికెట్‌కు భారత స్టార్ బ్యాటర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటించారు. టీ20 ప్రపంచకప్‌లో భారత్ రెండో సారి విశ్వవిజేతగా అవతరించిన అనంతరం ఇదే తన చివరి టీ20 ప్రపంచకప్ అని, జట్టు లక్ష్యం నెరవేరినట్లు పేర్కొన్నారు.
India as World Champion : రసవత్తరంగా జరిగిన ఫైనల్లో విశ్వవిజేతగా ‘భారత్’..
#Tags