IFC Women's Asia Cup: ఏఎఫ్‌సీ ఉమెన్స్‌ ఆసియాకప్‌ వేదికల ప్రకటన

బ్యాంకాక్‌లో నిర్వహించిన ఏషియా ఫుట్‌బాల్‌ కాన్ఫడరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశంలో ఏఎఫ్‌సీ ఉమెన్స్‌ ఆసియాకప్‌ వేదికలను ప్రకటించారు. 2026 ఎడిషన్‌ను ఆస్ట్రేలియాలో, 2029 ఎడిషన్‌ను ఉబ్జెకిస్థాన్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు.

Paris Olympics: పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత బాక్సర్లు వీరే..

#Tags