AP Cabinet Ministers: ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన‌ చంద్రబాబు.. మంత్రులు వీరే..!

ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ చంద్రబాబు చేత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు.

ఉపముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కేబినెట్‌లో చంద్రబాబుతో కలిపి మొత్తం 25 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. 

సామాజిక వర్గాల వారీగా చూస్తే మంత్రివర్గంలో 8 బీసీ, 5 కమ్మ, 4 కాపు, 3 రెడ్డి, 2 ఎస్సీ, వైశ్య, ఎస్సీ, మైనార్టీలకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించారు.    

ఏపీ కేబినెట్‌ ఇదే.. 
1. నారా చంద్రబాబు నాయుడు (కమ్మ) 
2. కొణిదెల పవన్‌ కళ్యాణ్ (జనసేన–కాపు) 
3. కింజరాపు అచ్చెన్నాయుడు (బీసీ)      
4. కొల్లు రవీంద్ర (బీసీ) 
5. నాదెండ్ల మనోహర్‌ (జనసేన–కమ్మ) 
6. పి.నారాయణ (కాపు) 
7. వంగలపూడి అనిత (ఎస్సీ) 
8. సత్యకుమార్‌ యాదవ్‌ (బీజేపీ–బీసీ) 
9. నిమ్మల రామానాయుడు (కాపు) 
10. ఎన్‌.ఎమ్‌.డి.ఫరూక్‌ (మైనార్టీ) 

11. ఆనం రామనారాయణరెడ్డి (రెడ్డి) 
12. పయ్యావుల కేశవ్‌ (కమ్మ) 
13. అనగాని సత్యప్రసాద్‌ (బీసీ) 
14. కొలుసు పార్థసారధి (బీసీ 
15. డోలా బాలవీరాంజనేయస్వామి (ఎస్సీ) 
16. గొట్టిపాటి రవి (కమ్మ) 
17. కందుల దుర్గేష్‌ (జనసేన–కాపు) 
18. గుమ్మడి సంధ్యారాణి (ఎస్టీ) 
19. బీసీ జనార్దన్‌ రెడ్డి (రెడ్డి) 
20. టీజీ భరత్‌ (వైశ్య)  

Union Council of Ministers: తొలిసారి కేంద్రమంత్రి పదవి చేపట్టిన వారిలో పలువురి విశేషాలు ఇవే..!

21. ఎస్‌.సవిత (బీసీ) 
22. వాసంశెట్టి సుభాష్‌ (బీసీ) 
23. కొండపల్లి శ్రీనివాస్‌ (బీసీ) 
24. మండిపల్లి రామ్‌ ప్రసాద్‌రెడ్డి (రెడ్డి) 
25. నారా లోకేశ్‌ (కమ్మ)

#Tags