వీక్లీ కరెంట్ అఫైర్స్ (Science & Technology) క్విజ్ (22-28 July 2023)
1. భూగర్భజలాల చట్టాన్ని ఎన్ని రాష్ట్రాలు విజయవంతంగా అమలు చేశాయి?
ఎ. 32
బి. 21
సి. 45
డి. 56
- View Answer
- Answer: బి
2. గగన్ యాన్ సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్ ను విజయవంతంగా పరీక్షించిన అంతరిక్ష సంస్థ ఏది?
ఎ. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
బి. చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్
సి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ
డి. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్
- View Answer
- Answer: ఎ
3. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఏ నదిని Non-Perennial River గా గుర్తించింది?
ఎ. గోమతి
బి. గంగ
సి. యమున
డి. గండక్
- View Answer
- Answer: ఎ
4. Akira cyber threat ఏ కేటగిరీకి చెందినది?
ఎ. వైరస్
బి. Ransomware
సి. సాఫ్ట్ వేర్
డి. స్పామ్ వేర్
- View Answer
- Answer: బి
5. భారతదేశపు మొట్టమొదటి గంజాయి మందుల ప్రాజెక్టుకు మార్గదర్శకత్వం వహిస్తున్న నగరం ఏది?
ఎ. జమ్మూ
బి. షిల్లాంగ్
సి. సిమ్లా
డి. పంచకుల
- View Answer
- Answer: ఎ
6. భారతదేశపు తొలి కన్ స్ట్రక్షన్ ఇన్నోవేషన్ హబ్ ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు?
ఎ. కేరళ
బి. బీహార్
సి. కర్ణాటక
డి. సిక్కిం
- View Answer
- Answer: ఎ
7. Lumpy Skin Disease పాజిటివ్ స్టేట్ గా అధికారికంగా ప్రకటించిన రాష్ట్రం ఏది?
ఎ. నాగాలాండ్
బి. ఒడిశా
సి. సిక్కిం
డి. అస్సాం
- View Answer
- Answer: ఎ
8. ఈ ఏడాది MERS-CoV మొదటి కేసును డబ్ల్యూహెచ్ఓ ఏ దేశంలో గుర్తించింది?
ఎ. ఈజిప్టు
బి. జపాన్
సి. సింగపూర్
డి. UAE
- View Answer
- Answer: డి
9. 'Atoms in the service of the nation' అనే ఇతివృత్తంతో "Anu Awareness Yatra - 2023" ను ఏ ప్రదేశంలో ప్రారంభించారు?
ఎ. కురుక్షేత్రం
బి. చెన్నై
సి. షిల్లాంగ్
డి. Kalpakkam
- View Answer
- Answer: డి
10. పీఎస్ఎల్వీ-సీ56 ద్వారా మోసుకెళ్లిన DS-SAR ఉపగ్రహం ఏ దేశానికి చెందినది?
ఎ. జపాన్
బి. సింగపూర్
సి. ఇజ్రాయిల్
డి. పాకిస్తాన్
- View Answer
- Answer: బి
11. జీ-20 డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ వర్కింగ్ గ్రూప్ చివరి(మూడోది) సమావేశం ఏ నగరంలో జరిగింది?
ఎ. ముంబై
బి. డెహ్రాడూన్
సి. చెన్నై
డి. న్యూ ఢిల్లీ
- View Answer
- Answer: సి