వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (December 02-8th 2023)
1.భారతదేశం తరపున చెస్‌లో గ్రాండ్‌మాస్టర్ టైటిల్ సాధించిన మూడవ మహిళ ఎవరు?
ఎ. స్నేహ గుప్తా
బి. వైశాలి రమేష్‌బాబు
సి.ప్రియా శర్మ
డి. నందిని పటేల్
- View Answer
- Answer: బి
2. రియాద్‌లో జరిగిన ఆసియా అవార్డుల నాలుగో ఎడిషన్ సందర్భంగా.. ఆసియా పారాలింపిక్ ఉత్తమ యువ అథ్లెట్ టైటిల్‌ను ఎవరు దక్కించుకున్నారు?
ఎ. రాధా శర్మ
బి. శీతల్ దేవి
సి. ఆర్యన్ సింగ్
డి. రోహిత్ వర్మ
- View Answer
- Answer: బి
3. కేరళలో 35వ జిమ్మీ జార్జ్ ఫౌండేషన్ అవార్డుతో ఏ క్రీడాకారులు సత్కరించబడ్డారు?
ఎ. ఎం. శ్రీశంకర్
బి. P. ప్రకాష్
సి. K. కార్తీక్
డి. S. సుధ
- View Answer
- Answer: ఎ
#Tags