Top 10 Telangana GK Quiz Questions: తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక పాల ఉత్పత్తి చేస్తున్న జిల్లా ఏది?
1. దేవాలయాల భూమి (Land of temples) అని దేనిని పిలుస్తారు?
(a) సిరిసిల్ల
(b) వరంగల్
(c) ఖమ్మం
(d) జోగులాంబ
- View Answer
- Answer: D
2. తెలంగాణ పత్తి గిన్నె (Cotton seed bowl of Telangana) అని దేనిని పిలుస్తారు?
(a) సిరిసిల్ల
(b) వరంగల్
(c) ఖమ్మం
(d) గద్వాల్, జోగులాంబ గద్వాల్ జిల్లా
- View Answer
- Answer: D
3. నల్లమల ఊటీ ఎక్కడ ఉంది?
(a) సిరిసిల్ల
(b) వరంగల్
(c) ఖమ్మం
(d) మల్లెల తీర్థం, నాగర్ కర్నూల్ జిల్లా
- View Answer
- Answer: D
4. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది?
(a) సిరిసిల్ల
(b) వరంగల్
(c) ఖమ్మం
(d) నాగర్ కర్నూల్ జిల్లా
- View Answer
- Answer: D
5. కృష్ణా నది తెలంగాణలోకి ఎక్కడ ప్రవేశిస్తుంది ?
(a) సిరిసిల్ల
(b) వరంగల్
(c) ఖమ్మం
(d) తంగడి గ్రామం, మక్తల్ తాలుకా, నారాయణ్ పెట్ జిల్లా
- View Answer
- Answer: D
6. ఆసియాలో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ ఎక్కడ ఉంది?
(a) సిరిసిల్ల
(b) వరంగల్
(c) ఖమ్మం
(d) ఎనుమాముల మార్కెట్, హన్మకొండ జిల్లా
- View Answer
- Answer: D
7. పీవీ నర్సింహారావు ఎక్కడ జన్మించారు?
(a) సిరిసిల్ల
(b) వరంగల్
(c) ఖమ్మం
(d) హన్మకొండ జిల్లా
- View Answer
- Answer: D
8. ఆదర్శ గ్రామంగా ఏది నిలిచింది?
(a) సిరిసిల్ల
(b) వరంగల్
(c) ఖమ్మం
(d) గంగదేవి పల్లి, గీసుకొండ మండలం, వరంగల్ జిల్లా
- View Answer
- Answer: D
9. రాష్ట్రంలో అత్యధిక పాల ఉత్పత్తి చేస్తున్న జిల్లా ఎక్కడ ఉంది?
(a) సిరిసిల్ల
(b) వరంగల్
(c) ఖమ్మం
(d) జనగాం జిల్లా
- View Answer
- Answer: D
10. దక్షిణ త్రివేణి సంగమం ఎక్కడ ఉంది?
(a) సిరిసిల్ల
(b) వరంగల్
(c) ఖమ్మం
(d) కాళేశ్వరం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా
- View Answer
- Answer: A