Telangana High Court CJ: తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్‌ అలోక్‌

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అలోక్‌ అరాధే నియామకానికి రాష్ట్రపతి ముర్ము ఆమోదముద్ర వేశారు.
Telangana High Court CJ Alok Aradhe

కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ అలోక్‌ అరాధేను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కేంద్రం నిర్ణయం తీసుకుంది.

☛☛​​​​​​​ Telangana HC one day CJ: తెలంగాణ హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్‌ నవీన్‌రావు

ఒరిస్సా హైకోర్టులో ప్రస్తుత సీజే ఆగస్టు ఏడున రిటైర్‌ అయ్యాక జస్టిస్‌ సుభాషిశ్‌ సీజేగా బాధ్యతలు స్వీకరిస్తారు. అలహాబాద్‌ హైకోర్టులో న్యాయమూర్తి జస్టిస్‌ సునీతా అగర్వాల్‌ను గుజరాత్‌ హైకోర్టు సీజేగా నియమించారు. గుజరాత్‌ హైకోర్టులో జడ్జి అయిన జస్టిస్‌ ఆశిశ్‌ జె.దేశాయ్‌ను కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు.

☛☛ Telangana High court: తెలంగాణ హైకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులు? 

#Tags