Dr T N Subramaniam: భారత సంతతి గణితవేత్త సుబ్రమణ్యం కన్నుమూత

భారత సంతతికి చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త డాక్టర్‌ టీఎన్‌ సుబ్రమణ్యం అమెరికాలోని మిషిగన్‌లో కన్నుమూశారు. అమెరికా ఆటోమొబైల్‌ దిగ్గజం జనరల్‌ మోటార్స్‌ కోసం ప్రారంభించిన ‘రూట్‌ వన్‌ కంపెనీ’ సృష్టికర్త ఈయనే. 1979లో అమెరికాకు వెళ్లిన సుబ్రమణ్యానికి భారత్, అమెరికాల్లో గొప్ప విద్యావేత్తగా పేరుంది. ఆయన గణితశాస్త్రానికి సంబంధించి పలు నమూనాలు, సిద్ధాంతాలను రూపొందించారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

#Tags