ED In-charge director: ఈడీ ఇన్‌ఛార్జ్ డైరెక్టర్‌గా రాహుల్ నవీన్
ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టర్‌గా సంజయ్‌కుమార్ మిశ్రా పదవీకాలం శుక్రవారం ముగిసింది.
ఆయన స్థానంలో రాహుల్ నవీన్‌ను ఇంఛార్జి డైరెక్టర్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 1993 ఐఆర్‌ఎస్ ఆఫీసర్ అయిన రాహుల్ నవీన్ ఈడీకి రెగ్యులర్ డైరెక్టర్ నియమితులయ్యే దాకా పదవిలో కొనసాగుతారని వెల్లడించింది. రాహుల్ నవీన్ ప్రస్తుతం ఈడీలోనే స్పెషల్ డైరెక్టర్ హోదాలో కొనసాగుతున్నారు.
#Tags