Reservation for Ex Agniveer : మాజీ అగ్నివీర్లకు 10 శాతం రిజర్వేషన్లు

మాజీ అగ్నివీర్ల (అగ్నిపథ్‌ పథకంలో భాగంగా) రిజర్వేషన్లకు సంబంధించి సీఐఎస్‌ఎఫ్, బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్‌ అధిపతులు కీలక ప్రకటన చేశారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్ణయాన్ని అనుసరించి.. కానిస్టేబుల్‌ నియామకాల్లో మాజీ అగ్నివీర్లకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్టు వెల్లడించారు. భవిష్యత్తులో చేపట్టే రిక్రూట్‌మెంట్లలో ఈ రిజర్వేషన్‌ అమలు చేస్తామన్నారు. అలాగే వయసు, శారీరక దారుఢ్య పరీక్షల్లో సైతం వారికి మినహాయింపు ఉంటుందని చెప్పారు.  

Hydrogen Cruise: భారతదేశంలోనే తొలి హైడ్రోజన్‌ క్రూయిజ్‌.. ఎక్కడంటే..

#Tags