Aerospike Rocket Engine : తొలి ఏరోస్పైక్‌ రాకెట్‌ ఇంజిన్‌ ప్రయోగం విజ‌య‌వంతం..

భారత తొలి ఏరో స్పైక్‌ రాకెట్‌ ఇంజిన్‌ ప్రయోగం విజయవంతమైంది.

భారత తొలి ఏరో స్పైక్‌ రాకెట్‌ ఇంజిన్‌ ప్రయోగం విజయవంతమైంది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఉన్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ ప్రొపల్షన్‌ టెస్ట్‌ ఫెసిలిటీలో ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించారు. తొలుత అసాధారణ స్థితిలో ఉన్న ఇంజిన్‌ క్రమంగా స్థిరత్వాన్ని సాధించిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ఇంజిన్‌ కోసం స్పేస్‌ఫీల్డ్స్‌.. టైటానియం గ్రేడ్‌ 5ని వినియోగించింది.

PM Drive Scheme : పీఎం ఈ–డ్రైవ్‌ స్కీమ్‌కు ఆమోదం..

ఈ ప్రయోగ విజయం భారత అంతరిక్ష సాంకేతికతలో ముఖ్య ఘట్టంగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ ఇంజిన్‌ కోసం స్పేస్‌ఫీల్డ్స్‌ టైటానియం గ్రేడ్‌5ని వినియోగించింది. ఈ ప్రయోగ విజయం భారత అంతరిక్ష సాంకేతికతలో ముఖ్య ఘట్టంగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. స్పేస్‌ఫీల్డ్స్‌ లీడర్‌గా నిలుస్తుందని, ఏరోస్పైక్‌ ఇంజిన్‌తో సామర్థ్యం మెరుగుపడటమే కాకుండా, తక్కువ ఖర్చుతో కూడుకొన్నదని పేర్కొన్నారు.

Vande Bharat Trains: ఆరు వందే భారత్‌ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

#Tags