World Investment Report 2023 : వరల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ర్యాంకింగ్–2023 విడుదల.. అగ్రస్థానంలో నిలిచిన దేశం!
2023లో దేశంలోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సంవత్సర ప్రాతిపదికన 43 శాతం తగ్గి.. 28 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. దీంతో వరల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ర్యాంకింగ్‌లో భారత్ ర్యాంకు 15వ స్థానానికి పడిపోయిందని ఐక్యరాజ్యసమితి కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ (యూఎన్–సీటీఏడీ) తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. 2022లో భారత్‌కు 48 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని, నాడు ఎనిమిదో స్థానంలో నిలిచిందని తెలిపింది. వరల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ర్యాంకింగ్ 2023లో అమెరికా అగ్రస్థానం సొంతం చేసుకుంది.
Hijab Ban : తజికిస్తాన్‌లో హిజాబ్‌పై నిషేధం!
Rank in the world (2023) |
Country’s name |
FDI received (in Billion US dollars) |
1 |
United States of America |
311 |
2 |
China |
163 |
3 |
Singapore |
160 |
4 |
Hong Kong (China) |
113 |
5 |
Brazil |
66 |
6 |
Canada |
50 |
7 |
France |
42 |
8 |
Germany |
37 |
9 |
Mexico |
36 |
10 |
Spain |
36 |
15 |
India |
28 |