New Ramsar Sites : దేశంలో 3 కొత్త రామ్సర్‌ వెట్‌ల్యాండ్ సైట్‌లు.. ఇప్పుడు మొత్తం..!

కేంద్ర పర్యావరణ మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్‌ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశంలో మూడు కొత్త రామ్సర్‌ సైట్లను గుర్తించినట్లుగా చెప్పారు. దీంతో దేశంలో రామ్సర్‌ సైట్ల సంఖ్య 85కు చేరింది, ఇది దేశంలో 1,358,068 హెక్టార్ల విస్తీర్ణాన్ని కవర్‌ చేస్తుంది.

Research on Mars : అంగారక గ్రహం పరిశోధ‌న‌లో వెలుగులోకోచ్చిన‌ కీల‌క విష‌యం..

కొత్తగా చేర్చిన మూడు సైట్లు తమిళనాడులోని నంజరాయన్‌ పక్షి ఆవాసం, కజువెలి పక్షి ఆవాసం, మధ్యప్రదేశ్‌లోని తవా రిజర్వాయర్‌. ఈ రామ్సార్ సైట్లు ప్ర‌స్తుతం, త‌మిళనాడులో 18 సైట్‌లు ఉంటే, ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లో 10 సైట్లు ఉన్నాయి.

#Tags