Periodic Table : మానవాళి చరిత్రలోనే భారీ మూలకం..

మానవాళి చరిత్రలో ఇప్పటివరకు చూడని భారీ మూలకాన్ని సృష్టించే ప్రయోగం చివరి దశలో ఉన్నట్టు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. టైటానియం పార్టికల్బీమ్‌ ఉపయోగించి నివర్మోరియం, ‘ఎలిమెంట్‌ 116’ నుంచి రెండు పరమాణువులను సృష్టించినట్టు లారెన్స్‌ నేషనల్‌ ల్యాబొరేటరీ (బెర్కెలే ల్యాబ్‌) శాస్త్రవేత్తలు న్యూక్లియర్‌ స్ట్రక్చర్‌ 2024 సదస్సులో ప్రకటించారు.

Religion Conversions : బలవంతపు మ‌తమార్పిడికి మ‌రింత పెరిగిన శిక్ష‌లు.. ఇక‌పై మ‌రిత క‌ఠినంగా!

120వ మూలకాన్ని సృష్టించడంలో ఇది కీలకమైన అడుగు అని చెప్పారు. ఈ మూలకాన్ని సృష్టించడం అంత సులువు కాకపోయినా, సాధ్యమేనని బెర్కెలే ల్యాబ్‌ తెలిపింది. కాగా, ఇప్పటివరకు శాస్త్రవేత్తలు కనుగొన్న 118 మూలకాల్లో ఈ ల్యాబ్‌లోనే 16 మూలకాలను కనుగొన్నారు. 

#Tags