Fortune Global 500: గ్లోబల్‌ 500 జాబితాలో భారత్‌, ప్రపంచంలో అత్యుత్తమ ర్యాంకు పొందిన కంపెనీలు ఇవే..

ఫార్చూన్‌ విడుదల చేసిన ‘గ్లోబల్‌ 500’ జాబితాలో ప్రపంచంలోనే వాల్‌మార్ట్‌ కంపెనీ అత్యుత్తమ ర్యాంకు పొందింది.

తర్వాతి స్థానంలో అమెజాన్‌, స్టేట్‌ గ్రిడ్‌ వంటి కంపెనీలు ఉన్నాయి. ఈ జాబితాలో భారత్‌ నుంచి రిలయన్స్‌ టాప్‌ కంపెనీగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ కంపెనీ గతేడాదితో పోలిస్తే రెండు స్థానాలు పుంజుకుని 86వ స్థానానికి చేరింది. 2021లో దీని స్థానం 155గా ఉండేది. మూడేళ్లలో రిలయన్స్‌ మరింత విలువైన కంపెనీగా మారింది.
  
ఫార్చూన్‌-గ్లోబల్‌ 500 జాబితాలో చోటు సాధించిన ప్రపంచంలోని టాప్‌ 10 కంపెనీలు
1.వాల్‌మార్ట్‌
2.అమెజాన్‌
3.స్టేట్‌గ్రిడ్‌
4.సౌదీ అరమ్‌కో
5.సినోపెక్‌ గ్రూప్‌

6.చైనా నేషనల్‌ పెట్రోలియం
7.యాపిల్‌
8.యూనైటెడ్‌ హెల్త్‌గ్రూప్‌
9.బెర్క్‌షైర్‌ హాత్‌వే
10.సివీఎస్‌ హెల్త్‌

Passport: అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాలో వెనకబడ్డ భారత్.. మొదటి స్థానంలో ఉన్న దేశం ఇదే!
 
భారత్‌లోని టాప్‌ కంపెనీలు ఇవే..
1.రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌
2.ఎల్‌ఐసీ
3.ఇండియన్‌ ఆయిల్‌
4.ఎస్‌బీఐ
5.ఓఎన్‌జీసీ
6.భారత్‌ పెట్రోలియం
7.టాటా మోటార్స్‌
8.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌
9.రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌

 

#Tags