Global Innovation Index 2023: 40 స్థానంలో భారత్‌

గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023లో భారత్ 40వ స్థానంలో నిలిచింది
Global Innovation Index 2023

జెనీవా(స్విట్జర్లాండ్‌) కేంద్రంగా పని చేస్తున్న వరల్డ్ ఇంటలెక్చుల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ (WIPO) ప్ర‌క‌టించిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023లో వరుసగా 13వ సంవత్సరం  స్విట్జర్లాండ్ మొద‌టి స్థానంలో ఉండ‌గా తర్వాతి స్థానాల‌లో స్వీడన్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, సింగపూర్ ఉన్నాయి. చైనా 12, జ‌పాన్ 13, భారత్ 40వ స్థానంలో ఉన్నాయి. చివ‌రి స్థానంలో అంగోలా నిలిచింది.  రాజకీయ వాతావరణం, విద్య, మౌలిక సదుపాయాలు, పరిశోధన, మానవ మూలధనం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని దేశాలకు ర్యాంకులను కేటాయించడం జరుగుతుంది.

Global Happiness Rank: ఆనందంగా పనిచేయడంలో భారతీయులదే అగ్రస్థానం

#Tags