Rupee: చరిత్రాత్మక కనిష్టాన్ని తాకిన రూపాయి
డాలర్ మారకంలో రూపాయి విలువ పతనమవుతూనే ఉంది. జూలై 18న ఇంట్రాడేలో మొదటిసారి 80ని తాకి చరిత్రాత్మక కనిష్టాన్ని చూసింది. అయితే అటు తర్వాత తేరుకుని 79.98 వద్ద ముగిసింది. నిజానికి రూపాయి జూలై 14వ తేదీ 18 పైసలు క్షీణతతో 79.99 చరిత్రాత్మక గరిష్ట స్థాయి వద్ద ముగిసింది. అయితే జూలై 15 రోజు రోజు ట్రేడింగ్ లో మళ్లీ 17 పైసలు బలపడి 79.82కు ఎగసింది. ఆ ఉత్సాహం నీరుకారుతూ, మూడో ట్రేడింగ్ సెషన్ అంటే జూలై 18వ తేదీన మళ్లీ క్షీణ బాట పట్టింది. 16 పైసలు పడి 79.98 వద్ద ముగిసింది. అయితే ఇంట్రాడేలో 80ని తాకింది.
Also read: GST 2022–23 మొదటి త్రైమాసికంలో జీఎస్టీ వసూళ్లలో 37 శాతం వృద్ధి
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
#Tags