International Day of Biodiversity 2024: మే 22వ తేదీ అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే..

ప్రతి సంవత్సరం మే 22వ తేదీ అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు.

జీవ వైవిధ్యంలో గణనీయమైన తగ్గింపు సమస్యపై అవగాహన పెంచడానికి ఐక్యరాజ్యసమితి ఈ రోజును ప్రకటించింది. భూమిపై జీవాల మధ్య భేదాన్ని జీవ వైవిధ్యం అని పిలుస్తారు.

ఈ సంవ‌త్సరం థీమ్ "ప్రణాళికలో భాగం అవ్వండి". 2020 నాటికి జీవవైవిధ్య నష్టాన్ని అడ్డుకోవాలనే లక్ష్యాన్ని మనం చేరుకోలేకపోయాము. ఈ థీమ్ వ్యక్తులు, సంఘాలు, ప్రభుత్వాలు స్థాయిలో జీవవైవిధ్యాన్ని కాపాడటానికి చర్యలు తీసుకోవడానికి ఒక పిలుపు.

International Tea Day: నేడు అంతర్జాతీయ 'టీ' దినోత్సవం.. ఈ వెరై'టీ'ల గురించి తెలుసుకోండి

#Tags