Degree College Admissions : ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి షెడ్యూల్ విడుదల..
చిత్తూర్: ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ఈ విద్యాసంవత్సరంలో ఆన్లైన్లో అడ్మిషన్లకు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. అడ్మిషన్ల షెడ్యూల్ ఇప్పటికే చాలా ఆలస్యమైందని అధ్యాపక బృందం చెబుతోంది. ఆలస్యంగా షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం దరఖాస్తులకు తక్కువ సమయం ఇచ్చింది. ఈ నెల 10వ తేదీ లోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు ఇక ఏడు రోజులే సమయం ఉండడంతో విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్లపై ప్రత్యేక కథనం.
#Tags