IIT Madras Bagged Top Position: ఐఐటీ మద్రాస్‌దే అగ్రస్థానం.. దేశంలోని టాప్‌-10 విద్యాసంస్థల లిస్ట్‌ ఇదే

కేంద్ర విద్యాశాఖ తాజాగా భారతదేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థల జాబితాను ప్రకటించింది. నేషనల్ ఇన్ట్సిట్యూషనల్ ర్యాకింగ్ ఫ్రేమ్ వర్క్ 2024 ప్రకారం.. ఐఐటీ మద్రాస్‌ మొదటి స్థానంలో నిలిచింది.

2016లో విద్యాసంస్థలకు ర్యాంకింగ్స్‌ ప్రారంభించినప్పటి నుంచి ఈ సంస్థ టాప్‌ ప్లేస్‌లోనే కొనసాగుతుండటం విశేషం. ఇక తర్వాతి స్థానాల్లో ఐఐఎస్‌సీ బెంగళూరు,ఐఐటీ బాంబే వరుసగా ఉన్నాయి. వీటితో పాటు దేశ వ్యాప్తంగా టాప్‌ 10 అత్తుత్యమ విద్యాసంస్థలు ఇవే..

 

  1. ఐఐటీ, మద్రాస్
  2. IISc, బెంగళూరు
  3. ఐఐటీ, బాంబే
  4. ఐఐటీ, ఢిల్లీ
  5. ఐఐటీ, కాన్పూర్ 

    Top 10 Medical Colleges In India : నేటి నుంచే కౌన్సెలింగ్‌.. దేశంలోని టాప్-10 మెడికల్‌ కాలేజీలు ఇవే..

  6. ఐఐటీ, ఖరగ్‌పూర్
  7. ఎయిమ్స్, న్యూఢిల్లీ
  8. ఐఐటీ, రూర్కీ
  9. ఐఐటీ, గౌహతి
  10. జేఎన్‌యూ, ​న్యూఢిల్లీ

 

#Tags