MBA Admissions: కేయూ అనుబంధ పీజీ కాలేజీలో MBA ప్రవేశాలు

ఖమ్మం రూరల్: ఖమ్మం‌లోని కేయూ అనుబంధ పీజీ కాలేజీ MBA ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

ప్రిన్సిపాల్ డాక్టర్ చెక్కురి రవికుమార్ ప్రకటించిన విధంగా, ICETలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు సెప్టెంబర్ 3వ తేదీ నుండి MBA కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

చదవండి: TG ICET Counselling 2024: తెలంగాణ ఐసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

కాలేజీలో MBA కోర్సుకు 50 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి ఉన్న విద్యార్థులు వెబ్ ఆప్షన్ల ప్రక్రియలో కాలేజీ కోడ్ (KUKHSF)ని తమ మొదటి ప్రాధాన్యతగా ఎంచుకోవచ్చు. మరింత సమాచారం కోసం 93464 43578 లేదా 94406 52571 సంప్రదించండి.

#Tags