KGBVలో స్కావెంజర్‌ పోస్టు కోసం దరఖాస్తుల ఆహ్వానం

మోపాల్‌: మండలకేంద్రంలోని కేజీబీవీలో స్కావెంజర్‌ పోస్టు కోసం మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎస్‌వో సుప్రజ ఆగ‌స్టు 22న‌ తెలిపారు.

చదవండి: AICTE: సత్తా చాటేలా సిలబస్‌!

ఏడోతరగతి పాసైన వారు అర్హులని, వేతనం రూ.9750 చెల్లిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని, ఏమైనా సందేహాలుంటే 63002 91724 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

#Tags