Degree Admissions: డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ టౌన్ ప్రభుత్వ ఆర్ట్స్ మరియు కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి అతిక్ బేగం గారు డిగ్రీ కోర్సు మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం దరఖాస్తులను సెప్టెంబర్ 9 వరకు DOST ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చని ప్రకటించారు.
చదవండి: Free Coaching: యూత్‌ ఫర్‌ జాబ్స్‌ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

#Tags