Central Government Jobs 2023 : కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 9,79,327 లక్షల ఉద్యోగాలు.. శాఖల వారిగా ఖాళీల వివ‌రాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివ‌రాల‌ను ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. 2021 మార్చి 1 నాటికి కేంద్రంలోని 78 మంత్రిత్వశాఖలు, వివిధ విభాగాల్లో 979327 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు.
central government jobs

అలాగే వీటిలో అత్యధికంగా రైల్వేలో 2.93 లక్షల పోస్టులు ఉన్నట్లు నివేదించింది. తర్వాత ప్రాధాన్యతలో రక్షణశాఖ 2.64 లక్షలు, హోంశాఖ 1.43 లక్షల ఖాళీలను కలిగివున్నాయి. రాజ్యసభ ఎంపీ సుశీల్‌ కుమార్‌ మోడీ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయమంత్రి జితేంద్రసింగ్‌ ఈ మేరకు లిఖితపూర్వకంగా బదులిచ్చారు.

కేంద్ర ప్రభుత్వ శాఖల్లో భ‌ర్తీ చేయాల్సిన పోస్టులు ఇవే..

#Tags