Career Guidance: పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌, కెరీర్‌ గైడెన్స్‌పై విద్యార్థులకు అవగాహన

తిరుపతి సిటీ: స్థానిక ఎస్‌జీఎస్‌ ఆర్ట్స్‌ కళాశాలలో బుధవారం సె ట్విన్‌ ఆధ్వర్యంలో పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌, కెరీర్‌ గైడెన్స్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం ప్రభుత్వ కల్పించిన యాప్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు.

Job Fair for Freshers: ఇంటర్‌తో సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగావకాశాలు.. డైరెక్ట్‌ ఇంటర్వ్యూ

సెట్విన్‌ మేనేజర్‌ మోహన్‌ మాట్లాడుతూ క్యాట్‌ పరీక్షలకు హాజరై ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌లో ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవాలన్నా రు. కౌటిల్యా సీనియర్‌ మేనేజర్‌ ఎన్‌ఎస్‌రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.
 

#Tags