AP Budget 2024 in Telugu: 2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్.. పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి

2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన మంత్రి పయ్యావుల కేశవ్. వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు... రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌.
Andhra Pradesh state budget highlights 2024

మిగతా వాటిల్లో..

  • ఏపీ రహదారులు రంగానికి రూ.9,554 కోట్ల కేటాయింపు
  • పర్యాటక రంగానికి 322 కోట్ల కేటాయింపు

పవన్‌ శాఖలకు భారీగా..

  • ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శాఖలకు బడ్జెట్లో భారీగా కేటాయింపులు
  • పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి రూ 16.739 కోట్లు
  • అటవీ పర్యావరణ శాఖకు 687 కోట్లు

👉:  ఏపీ బడ్జెట్ 2024 పూర్తి కాపీ కోసం క్లిక్‌ చేయండి

బడ్జెట్‌లో అప్పు ఇలా..

  • ఈ ఏడాది 91,443 కోట్లు ప్రజా అప్పులు చెయ్యాలని నిర్ణయం
  • బడ్జెట్ లో పేర్కొన్న ఏపీ ప్రభుత్వం
  • 2 లక్షల 1 వెయ్యి కోట్లు రెవెన్యూ వస్తుందని అంచనా
  • 24,498 కోట్లు అప్పులు చెల్లింపులు చేయనున్నట్టు పేర్కొన్న ప్రభుత్వం

ఏపీ బడ్జెట్‌ ముఖ్యాంశాలు

  • 2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్
  • రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34లక్షల కోట్లు..
  • ద్రవ్యలోటు రూ.68,743 కోట్లు
  •  రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లు..
  • పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి రూ. 16.739 కోట్లు
  • జలవనరులు రూ.16,705 కోట్లు..
  • ఉన్నత విద్య రూ.2326 కోట్లు..
  • పట్టణాభివృద్ధి రూ.11490 కోట్లు..
  • పరిశ్రమలు, వాణిజ్యం రూ.3,127 కోట్లు..
  • ఇంధన రంగం రూ.8,207 కోట్లు..
  • పోలీస్ శాఖ రూ. 8495 కోట్లు..
  • బీసీ సంక్షేమం రూ.3,907 కోట్లు..
  • మైనారిటీ సంక్షేమం రూ.4,376 కోట్లు..
  • ఎస్టీ సంక్షేమం రూ.7,557 కోట్లు..
  • అటవీ పర్యావరణ శాఖ రూ.687 కోట్లు..
  • గృహ నిర్మాణం రూ. 4,012 కోట్లు..
  • నైపుణ్యాభివృద్ధి శాఖ రూ.1,215 కోట్లు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

  • వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌
  • 2, 94, 427  కోట్ల తో వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన మంత్రి పయ్యావుల కేశవ్
  • రెవెన్యూ లోటు 34,743 కోట్లు
  • ద్రవ్య లోటు 68,742 కోట్లు

Download AP Budget 2024-25 Telugu PDF

#Tags