Bank Jobs 2024: ఇండియా ఎగ్జిమ్‌ బ్యాంక్‌లో నెలకు రూ. 65వేల వేతనం.. అప్లై చేశారా?

ముంబైలోని ఎక్స్‌పోర్ట్‌–ఇంపోర్ట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎగ్జిమ్‌ బ్యాంక్‌).. మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అప​ఐ చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టుల సంఖ్య: 50
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో  సంబంధిత విభాగంలో డిగ్రీ/ఎంబీఏ/పీజీడీబీఏ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

వయసు: 01/08/24 నాటికి 21- 28 ఏళ్లకు మించకుండా ఉండాలి. 
వేతనం: నెలకు రూ.65,000

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

RBI Online Quiz Competition For Degree Students: డిగ్రీ విద్యార్థులకు ఆర్బీఐ బంపర్‌ ఆఫర్‌.. రూ. 10 లక్షల ప్రైజ్‌మనీ

దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్‌ 18 నుంచి
దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్‌ 07, 2024

రాతపరీక్ష తేది: అక్టోబర్‌, 2024(తేదీ ఇంకా వెల్లడి కాలేదు)
వెబ్‌సైట్‌: https://www.eximbankindia.in/

#Tags