SBI Jobs: ఎస్‌బీఐలో మేనేజర్ ఉద్యోగాలు.. నెలకు రూ.1,05,280 జీతం!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రిటైల్ ప్రొడక్ట్స్ విభాగంలో మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం ఖాళీలు: 04
అర్హతలు: సంబంధిత విభాగంలో MBA, PGDM, PGPM, MMS ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు: 28 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి (31.12.2024 నాటికి).
వేతనం:
- మేనేజర్: రూ. 85,920 – రూ. 1,05,280
- డిప్యూటీ మేనేజర్: రూ. 64,820 – రూ. 93,960
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా మాత్రమే.
ఆఖరి తేదీ: 26.03.2025
అధికారిక వెబ్‌సైట్: sbi.co.in
>> BOI Jobs: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 180 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!
![]() ![]() |
![]() ![]() |
#Tags