Bank Jobs Recruitment 2025: కేవలం ఇంటర్ అర్హతతో బ్యాంకు ఉద్యోగం.. నెలకు రూ.35,000 వరకు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)..వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 18 పోస్టునలు భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 18
ఖాళీల వివరాలు
- కస్టమర్ సర్వీస్ అసోసియేట్
- ఆఫీస్ అసిస్టెంట్
విద్యార్హత: ఇంటర్/డిగ్రీ ఉత్తీర్ణత
వయస్సు: పోస్టును బట్టి 24-28 ఏళ్లకు మించకూడదు
వేతనం: నెలకు రూ. 19,500 –64,480/-
ఎంపిక విధానం: స్పోర్ట్స్/ ఫీల్డ్ ట్రయల్స్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: సంబంధిత డాక్యుమెంట్స్‌ను పంజాబ్ నేషనల్ బ్యాంక్, కార్పోరేట్ ఆఫీసర్, 1వ ఫ్లోర్, వెస్ట్ వింగ్, న్యూఢిల్లీ - 110075కు పంపించాల్సి ఉంటుంది.
అప్లికేషన్‌కు చివరి తేది: జనవరి 24, 2025.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
#Tags