APPSC New Chairman : ఏపీపీఎస్సీ నూత‌న చైర్మ‌న్‌గా రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీస‌ర్‌ అనురాధ‌

ఏపీపీఎస్సీ చైర్మ‌న్‌గా రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీస‌ర్ అనురాధ నియ‌మితుల‌య్యారు. ఈ నేప‌థ్యంలో సీఎస్ నిర‌భ్ కుమార్ ప్ర‌సాద్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. గ‌తంలో ఆమె తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంట‌లిజెన్స్ చీఫ్‌, హోం శాఖ సెక్రెట‌రీగా విధులు నిర్వ‌హించారు. 1987లో త‌న ఐపీఎస్ ప్ర‌యాణాన్ని ప్రారంభించిన అనురాధ‌, జులై 31, 2023లో త‌న‌ విధుల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. నేడు ఏపీపీఎస్సీ చైర్మ‌న్‌గా ఎంపికైయ్యారు. మాజీ చైర్మ‌న్‌గా గౌతమ్ సవాంగ్ విధులు నిర్వ‌హించారు.

President of APABC: ఏపీఏబీసీ ప్రెసిడెంట్‌గా హొర్మూజ్‌ మసానీ

#Tags