APPSC: గ్రూప్‌–1 స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థుల ఇంటర్వ్యూలు తేదీ ఇదే..

గ్రూప్‌–1 పోస్టుల భర్తీకి గతంలో నిర్వహించిన పరీక్షల్లో అర్హత సాధించిన స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థులకు జూన్‌ 15 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి అరుణ్‌కుమార్‌ మే 26న ఓ ప్రకటనలో తెలిపారు.
గ్రూప్‌–1 స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థుల ఇంటర్వ్యూలు

అభ్యర్థుల జాబితాను కమిషన్‌ వెబ్‌సైట్‌లో పొందుపరచినట్టు పేర్కొన్నారు. విజయవాడలోని కమిషన్‌ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయని తెలిపారు. ఒరిజినల్‌ ధ్రువపత్రాల పరిశీలన జూన్‌ 6వ తేదీ నుంచి కమిషన్‌ కార్యాలయంలో ఉంటుందని పేర్కొన్నారు.

చదవండి:

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

​​​​​​​గ్రూప్‌-1,2,3,4 ప్రీవియ‌స్ కొశ్చన్‌ పేప‌ర్స్ కోసం క్లిక్ చేయండి

#Tags