APPSC Jobs Recruitment: 730 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. దరఖాస్తు చివరి తేదీ ఇదే
సాక్షి, ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిసెంబర్ 28వ తేదీన పలు పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
ఈ మేరకు కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు ఒక ప్రకటన జరీ చేశారు. రెవిన్యూ శాఖలోని 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు, అలాగే దేవదాయ శాఖలోని 60 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీచేసినట్టు తెలిపారు. డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని కమిషన్ కార్యదర్శి తెలిపారు.
జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి
#Tags