AP SI Prelims Question Paper 2023 PDF : ఎస్ఐ ప్రిలిమ్స్ పేప‌ర్‌-1 కొశ్చ‌న్ పేప‌ర్.. అలాగే 'కీ' కూడా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్రప్రదేశ్‌ పోలీసు నియామక మండలి.. ఎస్‌ఐ పోస్టుల‌కు సంబంధించిన ప్రిలిమ్స్ రాత‌ప‌రీక్ష‌ను ఫిబ్రవరి 19వ తేదీన (ఆదివారం) నిర్వహించిన విష‌యం తెల్సిందే.
ap si prelims exam paper 1 question paper 2023

ఇందులో భాగంగా ప్రిలిమినరీ పరీక్ష పేపర్‌–1ను (అర్థమెటిక్‌ అండ్‌ టెస్ట్‌ ఆఫ్‌ రీజనింగ్‌/మెంటల్‌ ఎబిలిటీ) ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు నిర్వ‌హించారు. ఈ పేప‌ర్‌-1ను 100 ప్ర‌శ్న‌లు.. 100 మార్కుల‌కు నిర్వ‌హించారు. ఈ ప్రిలిమినరీ పరీక్షను ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. పేపర్‌–1ను కొశ్చ‌న్ పేప‌ర్‌ను సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు.

➤ AP SI Prelims Question Paper and Exam Key 2023 : ఎస్ఐ ప్రిలిమ్స్‌ రాతపరీక్ష కొశ్చ‌న్ పేప‌ర్ & 'కీ' సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌లో..

ఆంధ్రప్రదేశ్‌ పోలీసు నియామక మండలి  సివిల్, ఏపీఎస్పీ విభాగాల్లో మొత్తం 411 ఎస్‌ఐ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎస్‌ఐ ప్రిలిమ్స్‌ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 291 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే 1.71 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు.

➤☛ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కానిస్టేబుల్‌, ఎస్ఐ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

ఏపీ ఎస్‌ఐ ప్రిలిమ్స్-2023 పేప‌ర్‌-1 కొశ్చ‌న్‌పేప‌ర్ ఇదే..

#Tags