IRCS Recruitment 2024: రెడ్‌క్రాస్‌ సొసైటీలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

అనకాపల్లిలోని డీడీఆర్‌సీ ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ.. కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రంలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టులు: ఆడియాలజిస్ట్, హియరింగ్‌ అసిస్టెంట్, మొబిలిటీ ఇన్‌స్ట్రక్టర్, అకౌంటెంట్, అటెండర్, కంప్యూటర్‌ అసిస్టెంట్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి ఎనిమిదో తరగతి, డిప్లొమా, డీఈడీ, బీఈడీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీడీఆర్‌సీ ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ, ఇంప్లిమెంటింగ్‌ ఏజెన్సీ, జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం,అనకాపల్లి చిరునామకు పోస్టు లేదా వ్యక్తిగతంగా అందజేయాలి.

దరఖాస్తులకు చివరితేది: 07.02.2024.

వెబ్‌సైట్‌: https://anakapalli.ap.gov.in/

చదవండి: Andhra Pradesh Govt Jobs 2024: మహిళా శిశు సంక్షేమ శాఖలో వివిధ పోస్టులు.. చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags