AP 10th Class Marks Memo : పదో తరగతి మార్కుల విషయంలో.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై ఇలా..
సాక్షి ఎడ్యుకేషన్ : టెన్త్ క్లాస్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. GPAతో జారీ చేసిన పదో తరగతి సర్టిఫికెట్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
2012-2019 మధ్య GPA సర్టిఫికెట్లు తీసుకున్న విద్యార్థులు అడిగితే మార్కులు, శాతాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. విద్యార్థులు ఇందుకోసం SSC బోర్డు వెబ్‌సైట్ ద్వారా అప్లై చేయాలి. సర్టిఫికెట్‌లో ఎలాంటి మార్పులు లేకుండా మార్కులను అదనపు లెటర్ రూపంలో ఇస్తారు. పోటీ పరీక్షల్లో పాల్గొనేందుకు ఇవి సాయపడతాయి.
☛Follow our YouTube Channel (Click Here)
☛☛ Follow our Instagram Page (Click Here)
#Tags