10th class exams 2024 :పదో తరగతిపరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా సైక్లిక్‌ పరీక్షలు

పదో తరగతి 2024 పరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా సైక్లిక్‌ పరీక్షలు
పదో తరగతి 2024 పరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా సైక్లిక్‌ పరీక్షలు

గుడివాడ టౌన్‌: పదో తరగతి పరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా విద్యార్థులకు కృష్ణా డీఈఓ తాహెరా సుల్తానా నేతృత్వంలో సైక్లిక్‌ టెస్ట్‌లు నిర్వహిస్తున్నామని డిస్ట్రిక్ట్‌ కామన్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు సెక్రటరీ షేక్‌ జానీ సాహెబ్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30వ తేదీ నుంచి జిల్లా పరిషత్‌, మునిసిపల్‌, ఎయిడెడ్‌, మోడల్‌ ఉన్నత పాఠశాలల్లో ఈ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.

Also Read :  Mathematics Study Material 

పరీక్షలపై విద్యార్థుల్లో భయాన్ని తొలగించడం, చదువులో వెనుకబడిన వారికి ఉత్తీర్ణతపై భరోసా కల్పించడం లక్ష్యంగా ఈ టెస్టులు నిర్వహిస్తున్నామని వివరించారు.

#Tags