B Ed Admissions : మనూలో ఓపెన్‌ అండ్‌ డిస్టెన్స్‌ లెర్నింగ్‌లో బీఈడీ కోర్సు ప్ర‌వేశాలు

హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్శిటీ(మనూ).. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఓపెన్‌ అండ్‌ డిస్టెన్స్‌ లెర్నింగ్‌ విధానంలో బీఈడీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

»    కోర్సు వ్యవధి: రెండేళ్లు(నాలుగు సెమిస్టర్లు).
»    బోధనా మాధ్యమం: ఉర్దూ.
»    అర్హత: డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో శిక్షణ పొందిన ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులు అర్హులు.
»    ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.10.2024.
»    ప్రవేశ పరీక్ష తేది: 03.11.2024.
»    ప్రవేశ పరీక్ష ఫలితాల వెల్లడి తేది: 06.11.2024.
»    వెబ్‌సైట్‌: http://https//manuu.edu.in

H1B visa renewal Problem: అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులకు H1B Visa renewal కష్టాలు 

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags