Work From Home jobs: ఇంటర్‌ అర్హతతో Work From Home jobs రోజు 3నుంచి 4గంటలు పని చేస్తే చాలు..జీతం 25,000

Work From Home jobs

నిరుద్యోగులకు శుభవార్త ! ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించకుండా అతి త్వరగా మంచి  ప్రైవేటు ఉద్యోగం సంపాదించేందుకు గాను మంచి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇంటి వద్దనే పనిచేసే విధంగా ( Work From Home ) ,భారతదేశం లోనే అతి పెద్ద ప్రైవేటు సంస్థలలో ఒకటి అయిన ఇండియా మార్ట్ ( IndiaMart ) సంస్థ నుండి టెలి అసోషియేట్ పోస్ట్ ల భర్తీ కొరకు రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నారు.

రైల్వేలో లక్ష ఉద్యోగాలు: Click Here

రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :  ఇండియా మార్ట్ 

భర్తీ చేయబోయే ఉద్యోగాలు: టెలిఅసోసియేట్ 

వయస్సు: 18 సంవత్సరాలు నిండి వుండాలి.

విద్యార్హతలు : 

ప్రత్యేకంగా ప్రస్తావించలేదు, ఏదైనా డిగ్రీ / 10+2 పూర్తి చేసినవారు అప్లై చేసుకోవచ్చు.

కావలసిన నైపుణ్యాలు & అంశాలు :

హిందీ & ఇంగ్లీష్ భాషా నైపుణ్యం
వర్క్ కి సంబంధించి ప్రత్యేకమైన మొబైల్ నెంబరు
కనీసం రోజుకు 3 – 4 గంటలు పనిచేయగలిగే సామర్థ్యం
సొంత కంప్యూటర్
పాన్ కార్డు & ఆధార్ కార్డు
మంచి ఇంటర్నెట్ సౌకర్యం
బ్యాంకు అకౌంట్
సొంత ఆండ్రాయిడ్ ఫోన్ 

జీతం : నెలకి 25,000/- రూపాయల జీతం లభిస్తుంది.

దరఖాస్తు విధానం: 

అభ్యర్థులు ఆన్లైన్ విధానం లో  అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

గమనిక :  ఇవి ఫ్రీ లెన్సర్ ఉద్యోగాలు కావున , అటువంటి ఎక్సపీరియన్స్ సర్టిఫికెట్ ప్రొవైడ్ చేయరు.

మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి తెలుకోవలెను.

వెబ్సైట్ Click Here: Apply Now

#Tags