Job mela: Hetero Labs, Zepto, Swiggy లో ఉద్యోగాల కోసం రేపు జాబ్‌మేళా... ఇంటర్వ్యూ వివరాలివే!

job fair

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌... డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ ప్రెషర్స్‌ కోసం ఉద్యోగమేళాను నిర్వహిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

BTech డిగ్రీ అర్హతతో మంత్రుల కార్యాలయాల్లో సోషల్‌ మీడియా అసిస్టెంట్‌ ఉద్యోగాలు జీతం నెలకు 50,000: Click Here

మొత్తం ఖాళీలు: 250

పాల్గొనే కంపెనీలు: Hetero Labs, Zepto, Swiggy

విద్యార్హత: టెన్త్‌/ఇంటర్‌/ఐటీఐ/BSC/MSC 

వయస్సు: 18-35 ఏళ్లకు మించకూడదు

ఇంటర్వ్యూ తేది: జనవరి 03, 2024

ఇంటర్వ్యూ లొకేషన్‌: ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నందికొట్కూర్‌.

#Tags