Petrol bunk jobs: పెట్రోల్‌ బంకులో ఉద్యోగాలు

Petrol bunk jobs

ఐటీడీఏ ఆధ్వర్యంలో పాలకొండలో నూతనంగా హెచ్‌పీ పెట్రోల్‌ బంకును ప్రారంభించనున్నారు.ఇందులో సూపర్‌వైజర్‌, పంపు బాయ్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 21న సీతంపేట ఐటీడీలో ఉదయం 10.30 గంటలకు రాతపరీక్ష నిర్వహిస్తామని ప్రాజెక్టు అధికారి కల్పనాకుమారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో 21 సంవత్సరాలు నిండనివారు, 35 ఏళ్లు పైబడిన వారు, ఇంటర్మీడియట్‌ పాస్‌కాని అభ్యర్థులు అనర్హులన్నారు.

#Tags