Pepsico company Jobs: డిగ్రీ అర్హతతో Pepsico కంపెనీలో ఉద్యోగాలు జీతం 3.5లక్షల నుండి 5లక్షలు

Pepsico company Jobs

ప్రముఖ సంస్థ అయిన Pepsico కంపెనీలో HR Executive పోస్టులు కోసం ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్న వారు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

డిగ్రీ అర్హతతో NHPCలో భారీగా ఉద్యోగాలు జీతం నెలకు 80000: Click Here

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : Pepsico కంపెనీ లో HR Executive ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

విద్యార్హతలు : 
ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులవుతారు.  
మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు
కస్టమర్ ఓరియంటేషన్ 
మంచి అభ్యాస నైపుణ్యాలు & విశ్లేషణాత్మక నైపుణ్యాలు
HR IT టూల్స్ తెలిసి ఉండాలి.

కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
అప్లికేషన్ ఫీజు : ఈ సంస్థలో ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
జీతం: 3.5 LPA నుండి 5 LPA వరకు జీతము ఇస్తారు.

అనుభవం : 
ఈ ఉద్యోగాలకు ఫ్రెషర్స్ లేదా కనీసం 6 నెలలు వరకు అనుభవం ఉన్న వారు అయినా అప్లై చేయవచ్చు.

ఎంపిక విధానం : 
అభ్యర్థులు ముందుగా ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో విధానంలో అప్లై చేయాలి.
అప్లై చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూ మరియు అభ్యర్థుల సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసి అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు.

జాబ్ లొకేషన్ :  ఎంపికైన వారికి హైదరాబాద్ లో పోస్టింగ్ ఇస్తారు.

👉 Click Here to Apply
 

#Tags