Panchayat Raj Department jobs: డిగ్రీ అర్హతతో పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగాలు జీతం నెలకు 1లక్ష 20వేలు

హైదరాబాద్ లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NIRDPR) నుండి వివిధ సబ్జెక్టులలో ఫ్యాకల్టీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే భారతీయ పౌరులు ఎవరైనా అప్లై చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ తో మరియు తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ద్వారా అన్ని ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు.
Inter డిగ్రీ అర్హతతో Sharechatలో Work From Home jobs జీతం నెలకు 26,600: Click Here
భర్తీ చేస్తున్న పోస్టులు : వివిధ సబ్జెక్టుల్లో ఫ్యాకల్టీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
మొత్తం ఖాళీల సంఖ్య : మొత్తం 11 పోస్టులు భర్తీ చేస్తున్నారు. పోస్టులు వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
విద్యార్హతలు: వివిధ సబ్జెక్టుల్లో మాస్టర్ డిగ్రీ మరియు Ph.D పూర్తి చేసి ఉండాలి.
జీతము వివరాలు : పోస్టులను అనుసరించి 1,20,000/- నుండి 2,50,000/- వరకు జీతం ఇస్తారు.
వయస్సు : పోస్టులను అనుసరించి గరిష్ఠ వయస్సు 50 సంవత్సరాలు వరకు ఉన్నవారు కూడా అప్లై చేయవచ్చు.
అప్లికేషన్ ఫీజు :
అప్లికేషన్ ఫీజు 300/- ఇస్తారు.
SC, ST, PWD అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారిని షార్ట్ లిస్ట్ చేసి , పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
అప్లై విధానము : ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే వారు ఆన్లైన్ విధానంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ అధికారిక వెబ్సైట్ లో అప్లై చేయాలి.
అప్లికేషన్ చివరి తేది : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేది 16-02-2025