Jobs and Employment Offers : ఐటీఐ విద్యార్థులకు వివిధ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
తిరుపతి: ఐటీఐ కోర్సు చేసిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో పుష్కలమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్నాయి. తమ విద్యార్థులకు శిక్షణతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు వివిధ సంస్థలతో క్యాంపస్ సెలెక్షన్స్, జాబ్ మేళా వంటివి నిర్వహిస్తున్నాము. తక్కువ ఖర్చు, తక్కువ సమయంలో జీవితంలో త్వరగా స్థిరపడేందుకు ఐటీఐ ఉత్తమమైన మార్గం. పదో తరగతి విద్యార్హతతో ఐటీఐలో ప్రవేశం పొందవచ్చు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– వీ.లక్ష్మి, కన్వీనర్/ప్రిన్సిపాల్, ప్రభుత్వ ఐటీఐ, తిరుపతి (పద్మావతీపురం)
Medical College : అనంతపురం వైద్య కళాశాలకు 'ఏ' గ్రేడ్..
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
#Tags