Job Mela: 23న ఏలూరులో జాబ్‌మేళా.. మేనేజర్‌, ఫార్మసిస్ట్‌, రిటైల్‌ ట్రైనీ అసోసియేట్‌ ఉద్యోగాలు..

ఏలూరు (టూటౌన్‌), ఏలూరు(మెట్రో): కలెక్టరేట్‌లోని సెట్‌వెల్‌ కార్యాలయంలో ఈనెల 23న జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు జిల్లా ఉపాధి కల్పనాధికారి సి.మధుభూషణరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, అపోలో ఫార్మసీ కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని, సేల్స్‌ మేనేజర్‌, సీనియర్‌ సే ల్స్‌ మేనేజర్‌, ఎగ్జిక్యూటివ్‌ మేనేజర్‌, ఫార్మసిస్ట్‌, అసిస్టెంట్‌ ఫార్మసిస్ట్‌, రిటైల్‌ ట్రైనీ అసోసియేట్‌ ఉద్యోగాలు భర్తీ చేస్తారని పేర్కొ న్నారు. వివరాలకు సెల్‌ 88868 82032లో సంప్రదించాలన్నారు.

చ‌ద‌వండి: BEL Recruitment 2023: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ట్రైనీ ఇంజనీర్, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

#Tags