Tomorrow Job Mela నిరుద్యోగ యువతీ యువకులకు రేపు జాబ్‌మేళా హైదరాబాద్‌లో ఉద్యోగాలు
ధరూరు: నిరుద్యోగ యువతీ, యువకులకు ఫార్మసీ రిటైల్ స్టోర్లలో ఉపాధి కల్పించేందుకు ఈ నెల 17న మండల కేంద్రంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారిణి ప్రియాంక ఒక ప్రకటనలో తెలిపారు.
NIA jobs: NIA లో Data Entry Operator ఉద్యోగాలు జీతం నెలకు 70000: Click Here
హైదరాబాద్, ధరూరు పరిసర ప్రాంతాల్లో పని చేయాల్సి ఉంటుందని, ఈమేరకు యువతీ యువకులు మంగళవారం ఉదయం 10 గంటలకు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో జరిగే జాబ్‌మేళాలో పాల్గొనాలని కోరారు. మొత్తం 40 ఖాళీలు ఉన్నాయని ఫార్మసీ సెంటర్లలో పని చేసేందుకు ఆసక్తి గల వారు జాబ్‌మేళాలో పాల్గొనాలని, పూర్తి వివరాలకు సెల్ : 7207917714, 998996788 నంబర్లను సంప్రదించాలని కోరారు.
#Tags