District Court jobs: డిగ్రీ అర్హతతో జిల్లా కోర్టు & ఫ్యామిలీ కోర్టు గ్రంథాలయాల్లో ఉద్యోగాలు
నేషనల్ క్యాపిటల్ టెరిటరీ , ఢిల్లీ ప్రభుత్వం , ఢిల్లీ యొక్క ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నుండి ఢిల్లీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ మరియు ఫ్యామిలీ కోర్ట్స్ నందు అర్హత గల భారత పౌరులు నుండి లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
10వ తరగతి Inter అర్హతతో NALCOలో ఉద్యోగాలు జీతం నెలకు 70,000: Click Here
రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ: ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు సంస్థ ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది
భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
ఢిల్లీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ మరియు ఫ్యామిలీ కోర్ట్స్ నందు కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
లైబ్రేరియన్ (డిస్ట్రిక్ట్ & సెషన్స్ కోర్ట్స్స్) – 6
లైబ్రేరియన్ (డిస్ట్రిక్ట్ & సెషన్స్ కోర్ట్స్స్ – ఫ్యామిలీ కోర్ట్స్) – 1
విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సిటీ నుండి లైబ్రేరియన్ సైన్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.
వయస్సు: దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాలలోపు వుండాలి.
వయస్సు నిర్ధారణ కొరకు 07/02/2025 ను కట్ ఆఫ్ తేది గా నిర్ధారించారు.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు , ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయొసడలింపు కలదు.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.
అప్లికేషన్ ఫీజు:
జనరల్ / ఓబీసీ/ EWS అభ్యర్థులు 100/- రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ – సర్వీసు మాన్, మహిళా అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
జీతం: ఈ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి పే లెవెల్ – 6 ప్రకారం ప్రతి నెలా జీతం లభిస్తుంది.
ఎంపిక విధానం: అభ్యర్థులను వ్రాత పరీక్ష నిర్వహించి , ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదిలు:
ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది :09/01/2025 మధ్యాహ్నం 12:00 గంటల నుండి.
ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 07/02/2025 ఉదయం 11:00 గంటల నుండి.