BDL Recruitment 2024- బీడీఎల్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చంటే..

భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అ‍భ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 


మొత్తం పోస్టులు:
ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌: 136 పోస్టులు
ప్రాజెక్ట్‌ డిప్లొమా అసిస్టెంట్‌: 142
ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌: 83

వయోపరిమితి: 28 ఏళ్లకు మించరాదు.
అర్హత: సంబంధిత విభాగంలో మూడేళ్ల డిప్లొమా, ఐటీఐ, బీటెక్‌/బీఈ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 
దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 14, 2024
 

#Tags