latest Anganwadi jobs with 10th Class Qualification: 10వ తరగతి అర్హతతో అంగన్‌వాడీలో ఉద్యోగాలు
విశాఖపట్నం జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో 39 ఖాళీల భర్తీకి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఉద్యోగ వివరాలు:
అంగన్‌వాడీ వర్కర్: 2 పోస్టులు
అంగన్‌వాడీ హెల్పర్: 37 పోస్టులు
మొత్తం ఖాళీలు: 39
అర్హతలు:
Click Here: Free tailoring classes: టైలరింగ్‌లో ఉచిత శిక్షణ
వయస్సు: 21 నుండి 35 సంవత్సరాల మధ్య
విద్యాసంబంధ: 10వ తరగతి ఉత్తీర్ణత
వేతనం:
అంగన్‌వాడీ వర్కర్: ₹11,500/-
అంగన్‌వాడీ హెల్పర్: ₹7,000/-
దరఖాస్తు విధానం:
ఆఫ్‌లైన్ దరఖాస్తులను సంబంధిత విశాఖపట్నం జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో అందజేయాలి.
చివరి తేదీ: 15-02-2024
#Tags