B Tech Semester Results : వైవీయూ బీటెక్ 6వ సెమిస్ట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌..

వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయం ప్రొద్దుటూరు వైఎస్సార్‌ ఇంజనీరింగ్‌ కళాశాల బీటెక్‌ 6వ సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలను వీసీ కె. కృష్ణారెడ్డి, రిజిస్ట్రార్‌ ఆచార్య ఎస్‌. రఘునాథరెడ్డి, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఆచార్య ఎన్‌. ఈశ్వర్‌ రెడ్డి, ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ జయరాంరెడ్డి తో కలిసి విడుదల చేశారు.

IIT Madras Bagged Top Position: ఐఐటీ మద్రాస్‌దే అగ్రస్థానం.. దేశంలోని టాప్‌-10 విద్యాసంస్థల లిస్ట్‌ ఇదే

సివిల్‌ ఇంజినీరింగ్‌(86.36శాతం), కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌(100 శాతం), ఎలక్ట్రికల్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ (88.89 శాతం), ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌ (100 శాతం),మెకానికల్‌ ఇంజనీరింగ్‌ (75శాతం) ఫలితాలు వచ్చాయని వీసీ వివరించారు. వైవీయూ ఇంజనీరింగ్‌ కళాశాల డీన్‌ ఆచార్య రమణయ్య పాల్గొన్నారు.

#Tags